సర్వే హెడర్ ని దాటవేయండి

25-26 ప్రత్యేక విద్య పేరెంట్ సర్వే

ప్రత్యేక విద్య పేరెంట్ సర్వేకి స్వాగతం

మీ చిన్నారి యొక్క ప్రత్యేక విద్యా కార్యక్రమానికి సంబంధించి ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యా శాఖ (DESE) పబ్లిక్ స్కూల్ మానిటరింగ్ (PSM) కార్యాలయం మీ ఫీడ్‌బ్యాక్ ని కోరుతోంది. మీరు అందించే సలహాసూచనలు స్కూల్ డిస్ట్రిక్ట్ లోని ప్రత్యేక విద్యా ప్రక్రియలు మరియు పద్ధతులపై కీలక సమాచారాన్ని సేకరించడానికై PSMకి సహాయపడతాయి. 
 
ఈ చిన్న సర్వే పూర్తి కావడానికి సుమారు 5-8 నిమిషాల సమయం పడుతుంది.   పాల్గొన్నవారు వ్యక్తిగతంగా గుర్తించబడకుండా సర్వే ఫలితాలు స్కూల్ డిస్ట్రిక్ట్ తో పంచుకోబడతాయి. మీరు పాల్గొనబోతున్నందుకు ముందస్తుగా మీకు ధన్యవాదాలు. 
3. మీ చిన్నారి యొక్క గ్రేడ్ స్థాయి ఏది?
4. మీ చిన్నారి లింగం ఏమిటి?
5. దయచేసి మీ చిన్నారి వర్ణం/జాతిని గుర్తించండి.
6. మా చిన్నారి పాఠశాల అనుభవంలో పాల్గొనడానికి గాను మా చిన్నారి స్కూల్ డిస్ట్రిక్ట్ నన్ను ప్రోత్సహిస్తుంది. మీరు వ్యాఖ్యలను చేర్చవచ్చు. *అవసరం
7. మా చిన్నారి స్కూల్ సిబ్బంది నా కుటుంబ సంస్కృతి మరియు నేపథ్యాన్ని అర్థం చేసుకుని మద్దతు ఇస్తారు. మీరు వ్యాఖ్యలను చేర్చవచ్చు.
8. మా చిన్నారి ప్రత్యేక విద్యా సేవలు మరియు పురోగతి గురించి మాట్లాడాలనుకుంటే ఎవరిని సంప్రదించాలో నాకు తెలుసు. మీరు వ్యాఖ్యలను చేర్చవచ్చు.
9. ఒకవేళ వర్తిస్తే, డాక్యుమెంట్లు నా ప్రాధాన్యతా భాష లోనికి అనువదించబడతాయి. మీరు వ్యాఖ్యలను చేర్చవచ్చు.
10.

మసాచుసెట్స్‌లో, ప్రతి ప్రభుత్వ స్కూల్ డిస్ట్రిక్ట్ లేదా చార్టర్ స్కూల్ రాష్ట్ర చట్టం ప్రకారం ప్రత్యేక విద్య తల్లిదండ్రుల సలహా మండలి (SEPAC)ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. వైకల్యంతో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు సాధారణ ఆసక్తి ఉన్న రంగాల గురించి మాట్లాడటానికి మరియు వైకల్యంతో ఉన్న విద్యార్థుల విద్య మరియు భద్రత గురించి పాఠశాల కమిటీకి సలహా ఇవ్వడానికి అవకాశం కల్పించడం ఈ SEPAC యొక్క ఉద్దేశ్యంగా ఉంది. 

 

గత సంవత్సరంలో నాకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యేక విద్య పేరెంట్ సలహా మండలి (SEPAC) సమావేశాలకు ఆహ్వానం అందింది.   మీరు వ్యాఖ్యలను జోడించవచ్చు.

11. నేను ఈ క్రింది విషయాల గురించి స్కూల్ తో మాట్లాడడానికి నాకు అవకాశాలు లభించాయి: (వర్తించే అన్నింటినీ ఎంపిక చేయండి)
12. మా చిన్నారికి IEP (వ్యక్తిగతీకృత విద్యా కార్యక్రమం) ఉండకముందు, స్కూల్ మా చిన్నారికి అదనపు మద్దతును అందించింది. మీరు వ్యాఖ్యలను చేర్చవచ్చు.
ఈ అదనపు మద్దతు ఫలితంగా స్కూల్ మా చిన్నారి పురోగతి గురించి నాకు సమాచారాన్ని అందించింది. మీరు వ్యాఖ్యలను చేర్చవచ్చు.
13. నేను మా చిన్నారి యొక్క IEP బృందము సభ్యుడుగా చేర్చబడ్డాను. మీరు వ్యాఖ్యలను చేర్చవచ్చు. *అవసరం
14. IEP సమావేశాల సందర్భంగా, నా వ్యాఖ్యలను అందించడానికి మరియు ప్రశ్నలు అడగడానికి నాకు తగినంత సమయం లభిస్తుంది. మీరు వ్యాఖ్యలను చేర్చవచ్చు.
15. స్కూల్ తమ నివేదికలను మరియు మా చిన్నారి అవసరాలను స్పష్టమైన రీతిలో వివరిస్తుంది. మీరు వ్యాఖ్యలను చేర్చవచ్చు.
16. తరగతి గది వెలుపలి సేవలను పరిగణన లోనికి తీసుకునే ముందుగా, మా చిన్నారికి తన తరగతి గదిలో అందించగలిగినట్టి ప్రత్యేక విద్యా సేవలను స్కూల్ చర్చిస్తుంది. మీరు వ్యాఖ్యలను చేర్చవచ్చు.
17. హై స్కూల్ తర్వాత వారి భవిష్యత్తును ప్రణాళిక చేసుకోవడానికి IEP బృందం నాతో మరియు మా చిన్నారితో సమన్వయం చేసుకుంటుంది (ఉదాహరణకు, చదువు మరియు శిక్షణ, ఉపాధి, స్వతంత్ర జీవనం). మీరు వ్యాఖ్యలను చేర్చవచ్చు.
18. ఒక IEP బృందం సభ్యుడిగా మరియు/లేదా ఒక పేరెంట్ గా నా వ్యాఖ్యలు మరియు ప్రశ్నలకు స్కూల్ విలువనిస్తుంది. మీరు వ్యాఖ్యలను జోడించవచ్చు. *అవసరం
19. నా ప్రాథమిక భాష ఇంగ్లీష్.
స్కూల్ IEP సమావేశాలలో నా ప్రాథమిక భాషలో నిష్ణాతులైన మరియు ప్రత్యేక విద్యా పద్ధతులు, కార్యక్రమాలు మరియు సేవలతో సుపరిచితులైన ఒక తర్జుమాదారును అందిస్తుంది. మీరు వ్యాఖ్యలను చేర్చవచ్చు.
20. మీ చిన్నారి యొక్క IEPలో దిగువ జాబితా చేయబడిన ఏ సేవలు మరియు/లేదా ప్లేస్‌మెంట్ కోరబడ్డాయి? వర్తించే అన్నింటినీ ఎంపిక చేయండి. *అవసరం
21. మా చిన్నారి తన IEPలో లక్ష్యాల వైపు పురోగతిని చూపిస్తున్నారు. మీరు వ్యాఖ్యలను చేర్చవచ్చు. *అవసరం
22. మా చిన్నారి యొక్క IEPలోని అన్ని సేవలు వారి ప్రత్యేక విద్యా అవసరాలకు మద్దతు ఇచ్చే తీరులో అందించబడుతున్నాయి. *అవసరం
23. ఒకవేళ మా చిన్నారి గనక ఎంచుకుంటే స్కూల్ చే అందించబడే ఏ కార్యక్రమం లోనైనా (ఉదాహరణకు, అథ్లెటిక్స్, క్లబ్బులు, ఎలక్టివ్స్, అకడమిక్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్లు) పాల్గొనగలిగి ఉన్నారు. మీరు వ్యాఖ్యలను చేర్చవచ్చు. *అవసరం
Telugu