Skip survey header
తెలుగు

InCommon "దృష్టికోణం": చర్చి సర్వే

పిల్లలు, యువత మరియు కుటుంబాల కోసం మీ చర్చి అందించే పరిచర్య గురించి తెలియజేయడానికి కొన్ని నిమిషాలు కేటాయించినందుకు ధన్యవాదాలు. భవిష్యత్తు తరాలకు చర్చిలు ఏవిధంగా సేవ చేస్తున్నాయో అర్థం చేసుకోవడంలో ఈ ప్రాజెక్టు మాకు సహాయపడుతుంది.

పిల్లలు మరియు యువత పరిచర్యలతో పరిచయం కలిగిన చర్చి నాయకుడు ఈ సర్వే పూరించాలి. ప్రతి చర్చి కోసం ఒకే ఒక సర్వే మాత్రమే పూరించండి. దీనికి సుమారుగా 15 నిమిషాలు పడుతుంది. మీ ప్రధాన చర్చి స్థానం ఆధారంగా దీనికి సమాధానమివ్వండి.

పిల్లలు మరియు యువతకు పరిచర్యలో కీలకమైన ఐదు ప్రధాన విభాగాల్లో సామర్ధ్యత అంచనా వేయడమే ఈ సర్వే లక్ష్యం:

  • పెరుగుతున్న నిమగ్నత

  • అర్హత కలిగిన నాయకులు

  • నాణ్యమైన వనరులు

  • సాధికారత కోసం దృష్టి

  • సంబంధిత నమూనాలు

చివర్లో, ప్రతి విభాగం కోసం మూల్యాంకన ఫలితాలు అందించబడతాయి. వ్యక్తిగత - విమర్షణ మరియు వృద్ధి కోసం ఈ సాధనం ఉద్దేశించబడింది. దయచేసి, సందేహం లేకుండా నిజాయితీగా సమాధానమివ్వండి. మీ ప్రతిస్పందనలు రహస్యంగా ఉంచబడతాయి. మీరు సమయం కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు!

దేశం: *ఈ ప్రశ్న తప్పనిసరి.
This question requires a valid email address.